Surprise Me!

Ms Dhoni భవిష్యత్తు BCCI రిటెన్షన్ పాలసీపై ఆధారపడే.. | CSK || Oneindia Telugu

2021-10-16 177 Dailymotion

Ms dhoni ipl future depends up on bcci retention policy
#MsDhoni
#CSK
#Chennaisuperkings
#Bcci

ఐపీఎల్-14 విజేతగా చెన్నై నిలిచిన విషయం తెలిసిందే. సీఎస్‎కే ఈ విజయంతో నాలుగోసారి ట్రోఫిని సొంతం చేసుకుంది. మ్యాచ్ అనంతరం చెన్నై సూప‌ర్‌ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ.. ఇన్నిసార్లు ఫైనల్ చేరడం ఎంతో ప్రత్యేకం. మాది నిలకడైన జట్టు అయినా గతంలో జరిగిన ఫైనల్ మ్యాచులలో ఓడిపోయాం. గణాంకాలు గమనిస్తే ఎక్కువసార్లు ఫైనల్ లో ఓడింది మేమే అని తెలుస్తుంది. అందుకే ఎలాగైనా దానిని అధగమించి, కమ్ బ్యాక్ ఇవ్వాలని అనుకున్నాం

Buy Now on CodeCanyon